(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 176

॥ శ్రీః ॥
1.176. అధ్యాయః 176
Mahabharata - Adi Parva - Chapter Topics
భిక్షాటనార్థం గతానాం యుధిష్ఠిరాదీనాం గృహం ప్రత్యాగమనం॥ 1 ॥
భీమో బకం ప్రతి ప్రేష్యత ఇతి జ్ఞాతవతో యుధిష్ఠిరస్య సంతాపః॥ 2 ॥
భీమసేనప్రభావకథనేన కుంత్యా కృతం యుధిష్ఠిరాశ్వాసనం॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 1-176-0x(1017)(7956)
కరిష్య ఇతి భీమేన ప్రతిజ్ఞాతేఽథ భారత।
ఆజగ్ముస్తే తతః సర్వే భైక్షమాదాయ పాండవాః॥ 1-176-1(7957)
`భీమసేనం తతో దృష్ట్వా ఆపూర్ణవదనం తథా।
బుబోధ ధర్మరాజస్తు హృషితం భీమమచ్యుతం॥ 1-176-2(7958)
తోషస్య కారణం యత్తు మనసాఽచింతయద్గురుః।
స సమీక్ష్య తదా రాజన్యోద్ధుకామం యుధిష్ఠిరః॥' 1-176-3(7959)
ఆకారేణైవ తం జ్ఞాత్వా పాండుపుత్రో యుధిష్ఠిరః।
రహః సముపవిశ్యైకస్తతః పప్రచ్ఛ మాతరం॥ 1-176-4(7960)
కిం చికీర్షత్యయం కర్మ భీమో భమపరాక్రమః।
భవత్యనుమతే కచ్చిత్స్వయం వా కర్తుమిచ్ఛతి॥ 1-176-5(7961)
కుంత్యువాచ। 1-176-6x(1018)
మమైవ వచనాదేష కరిష్యతి పరంతపః।
బ్రాహ్మణార్థే మహత్కృత్యం మోక్షాయ నగరస్య చ॥ 1-176-6(7962)
`బకాయ కల్పితం పుత్ర మహాంతం బలిముత్తమం।
భీమో భునక్తు సుస్పష్టమప్యేకాహం తపఃసుతః॥' 1-176-7(7963)
యుధిష్ఠిర ఉవాచ। 1-176-8x(1019)
కిమిదం సాహసం తీక్ష్ణం భవత్యా దుష్కరం కృతం।
పరిత్యాగం హి పుత్రస్య న ప్రశంసంతి సాధవః॥ 1-176-8(7964)
కథం పరసుతస్యార్థే స్వసుతం త్యక్తుమిచ్ఛసి।
లోకవేదవిరుద్ధం హి పుత్రత్యాగాత్కృతం త్వయా॥ 1-176-9(7965)
యస్య బాహూ సమాశ్రిత్య సుఖం సర్వే శయామహే।
రాజ్యం చాపహృతం క్షుద్రైరాజిహీర్షామహే పునః॥ 1-176-10(7966)
యస్య దుర్యోధనో వీర్యం చింతయన్నమితౌజసః।
న శేతే రజనీః సర్వా దుఃఖాచ్ఛకునినా సహ॥ 1-176-11(7967)
యస్య వీరస్య వీర్యేణ ముక్తా జతుగృహాద్వయం।
అన్యేభ్యశ్చైవ పాపేభ్యో నిహతశ్చ పురోచనః॥ 1-176-12(7968)
యస్య వీర్యం సమాశ్రిత్య వసుపూర్ణాం వసుంధరాం।
ఇమాం మన్యామహే ప్రాప్తాం నిహత్య ధృతరాష్ట్రజాన్॥ 1-176-13(7969)
తస్య వ్యవసితస్త్యాగో బుద్ధిమాస్థాయ కాం త్వయా।
కచ్చిన్ను దుఃఖైర్బుద్ధిస్తే విలుప్తా గతచేతసః॥ 1-176-14(7970)
కుంత్యువాచ। 1-176-15x(1020)
యుధిష్ఠిర న సంతాపస్త్వయా కార్యో వృకోదరే।
న చాయం బుద్ధిదౌర్బల్యాద్వ్యవసాయః కృతో మయా॥ 1-176-15(7971)
`న చ శోకేన బుద్ధిః సా విలుప్తా గతచేకసః।'
ఇహ విప్రస్య భవనే వయం పుత్ర సుఖోషితాః।
అజ్ఞాతా ధార్తరాష్ట్రాణాం సత్కృతా వీతమన్యవః॥ 1-176-16(7972)
తస్య ప్రతిక్రియా పార్థ మయేయం ప్రసమీక్షితా।
ఏతావానేవ పురుషః కృతం యస్మిన్న నశ్యతి॥ 1-176-17(7973)
యావచ్చ కుర్యాదన్యోఽస్య కుర్యాద్బహుగుమం తతః।
`బ్రాహ్మణార్థే మహాంధర్మో జానామీత్థం వృకోదరే॥' 1-176-18(7974)
దృష్ట్వా భీమస్య విక్రాంతం తదా జతుగృహే మహత్।
హిడింబస్య వధాచ్చైవం విశ్వాసో మే వృకోదరే॥ 1-176-19(7975)
బాహ్వోర్బలం హి భీమస్య నాగాయుతసమం మహత్।
యేన యూయం గజప్రఖ్యా నిర్వ్యూఢా వారణావతాత్॥ 1-176-20(7976)
వృకోదరేణ సదృశో బలేనాన్యో న విద్యతే।
యో వ్యతీయాద్యుధి శ్రేష్ఠమపి వజ్రధరం స్వయం॥ 1-176-21(7977)
జాతమాత్రః పురా చైవ మమాంకాత్పతితో గిరౌ।
శరీరగౌరవాదస్య శిలా గాత్రైర్విచూర్ణితా॥ 1-176-22(7978)
తదహం ప్రజ్ఞయా జ్ఞాత్వా బలం భీమస్య పాండవ।
ప్రతికార్యే చ విప్రస్య తతః కృతవతీ మతిం॥ 1-176-23(7979)
నేదం లోభాన్న చాజ్ఞానాన్న చ మోహాద్వినిశ్చితం।
బుద్ధిపూర్వం తు ధర్మస్య వ్యవసాయః కృతో మయా॥ 1-176-24(7980)
అర్థౌ ద్వావపి నిష్పన్నౌ యుధిష్ఠిర భవిష్యతః।
ప్రతీకారశ్చ వాసస్య ధర్మశ్చ చరితో మహాన్॥ 1-176-25(7981)
యో బ్రాహ్మణస్య సాహాయ్యం కుర్యాదర్థేషు కర్హిచిత్।
క్షత్రియః స శుభాఁల్లోకానాప్నుయాదితి మే మతిః॥ 1-176-26(7982)
క్షత్రియస్యైవ కుర్వాణః క్షత్రియో వధమోక్షణం।
విపులాం కీర్తిమాప్నోతి లోకేఽస్మింశ్చ పరత్ర చ॥ 1-176-27(7983)
వైశ్యస్యార్థే చ సాహాయ్యం కుర్వాణః క్షత్రియో భువి।
స సర్వేష్వపి లోకేషు ప్రజా రంజయతే ధ్రువం॥ 1-176-28(7984)
శూద్రం తు మోచయేద్రాజా శరణార్థినమాగతం।
ప్రాప్నోతీహ కులే జన్మ సద్ద్రవ్యే రాజపూజితే॥ 1-176-29(7985)
ఏవం మాం భగవాన్వ్యాసః పురా పౌరవనందన।
ప్రోవాచాసుకరప్రజ్ఞస్తస్మాదేవం చికీర్షితం॥ ॥ 1-176-30(7986)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి బకవధపర్వణి షట్సప్తత్యధికశతతమోఽధ్యాయః॥ 176 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-176-6 మోక్షాయ బకభయాదితి శేషః॥
1-176-25 ప్రతీకారః ప్రత్యుపకారః॥
షట్సప్తత్యధికశతతమోఽధ్యాయః॥ 176 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.